మధురం మధురం మన మాట మధురం, మన పాట మధురం, మన భాష మధురం, మన భావం మధురం, మన ఊహ మధురం, మన స్మృతి మధురం, ఇలా చెప్పుకుంటూ పొతే మన జీవితమే ఒక మధురం. ఇంతటి మధురమైన మన భావాలను మనదైన తీయ్యని భాష తెలుగులో చెప్పుకుందాం. అందరికి ఇదే నా మధురమైన స్వాగతం.
Wednesday, February 20, 2008
Subscribe to:
Posts (Atom)